Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP MTS Jobs : షాకింగ్ న్యూస్ ఏపి లో MTS ఉద్యోగాలు డైరెక్ట్ జాబ్స్

మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, జిల్లా. హాస్పిటల్, టెక్కలి , శ్రీకాకుళం జిల్లా కి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతి లో భర్తీ చేస్తున్నారు. VRDL ల్యాబ్ కి సంబందించి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో అర్హులైన అభ్యర్థులు ఎవరైన్ ఈ పోస్ట్ లకి అప్లై చేసుకోవచ్చును. 

ముఖ్యమైన అంశాలు:

పదోతరగతి, డిగ్రీ , ఇంటర్ అర్హతతో కూడా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

AP MTS Jobs

ఏపి లోకల్ ఉండి జాబ్ చేసుకోవచ్చును.

పరీక్ష లేకుండా ఈ పోస్ట్ లకు ఎంపిక చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ వచ్చిన తేదీ నోటిఫికేషన్ : 26.12.2021.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ        : 29.12.2021.

మొత్తం ఖాళీలు:

15

విభాగాల వారిగా ఖాళీలు:

రీసెర్చ్ సైంటిస్ట్                      - 1

పరిశోధన సహాయకుడు           - 2

ల్యాబ్ టెక్నీషియన్                 -6

డేటా ఎంట్రీ ఆపరేటర్లు            -3

మల్టీ టాస్కింగ్ సిబ్బంది          -3

అర్హతలు:

రీసెర్చ్ సైంటిస్ట్   గుర్తింపుపొందిన యూనివర్సిటి నుండి MD-మైక్రోబయాలజీ / PHD మైక్రోబయాలజీ పూర్తి చేసి ఉండాలి. AP MTS Jobs

పరిశోధన సహాయకుడు ఉద్యోగాలకు M.Sc. మైక్రోబయాలజీ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ కి MLT పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు కి డిగ్రీ తో కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఉండాలి. మల్టీ టాస్కింగ్ సిబ్బంది కి పదోతరగతి లేదా ఇంటర్ చదివి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. 

ఎలా అప్లై చేసుకోవాలి : 

అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకొని సంభందిత దృవపత్రలు నకళ్ళను గడువు తేది లోపు క్రింది అడ్రస్ కి పంపవలసి ఉంటుంది. 

ఎలా ఎంపిక చేస్తారు :

ఈ క్రింది విధానం లో ఎంపిక చేస్తారు: 

అర్హత పరీక్షలో పొందిన మార్కులు - 75% , అర్హత పరీక్షలో సంవత్సరానికి ఒక మార్కు ఉత్తీర్ణతకు -15%, పని అనుభవం - సంవత్సరానికి 1 మార్కు గరిష్టంగా 10 మార్కుల వరకు ఉంటుంది. అయితే మెరిట్ మరియు సినియారిటిని బట్టి ఎంపిక చెయ్యడం జరుగుతుంది. 

జీతం: 

రీసెర్చ్ సైంటిస్ట్ 65,000/- , పరిశోధన సహాయకుడు 30,000/-, ల్యాబ్ టెక్నీషియన్ 25,000/- , డేటా ఎంట్రీ పరేటర్లు 15,000/-, మల్టీ టాస్కింగ్ సిబ్బంది 12,000/- జీతం ఇస్తారు.

దరఖాస్తు పంపవలసిన చిరునామ: 

మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, టెక్కలి

గుర్తించుకోవలసిన అంశాలు:

ప్రతి వ్యక్తి తమ అర్హతను బట్టి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికెట్ల కాపీలలో ఏదైనా ఒక దానిని సమర్పించడంలో విఫలమైతే నోటిఫికేషన లో పేర్కొన్న అప్లికేషన్ సారాంశంగా తిరస్కరించబడుతుంది. 

అభ్యర్థి సమర్పించని తాజా కుల ధృవీకరణ పత్రం విషయంలో BC, SC, ST అభ్యర్థుల విషయంలో దరఖాస్తు OC గా పరిగణించబడుతుంది. ఈ విషయంలో ఎలాంటి పోస్టల్ జాప్యానికి మేము బాధ్యత వహించము. నివాసం యొక్క సర్టిఫికేట్ కాపీ లేదా స్టడీ సర్టిఫికేట్ జతపరచబడకపోతే అభ్యర్థి స్థానికేతరుడిగా పరిగణించబడతారు. ఈ మార్గదర్శకాలకు సంబంధించిన ఫార్మాట్‌లో మాత్రమే దరఖాస్తు సమర్పించబడుతుంది.



Post a Comment

0 Comments