గతం లో డిస్ట్రిక్ట్ కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో వివిధ ఉద్యోగాల కు సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్స్ క్లర్స్, మేనేజర్స్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అయితే దీనికి సంబందించి గతం లో ఏ జిల్లా నుంచి వచ్చిన మన వెబ్‍సైట్ లో పెట్టుకోవడం జరిగింది. అయితే చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఏడు జిల్లాకు సంబందించి హల్‌టికెట్లు విడుదల కావడం జరిగింది.
అయితే అన్ని జిల్లాలకు సంబందించి అనగా ( అనంతపురం, కర్నూల్, నెల్లూరు, కడప, గుంటూరు, కాకినాడ, విజయనగరం) మీరు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేస్తే చాలు పేజి ఒపెన్ అవుతుంది. AP DCCB Hall Tickets
అయిన తరువాత మీరు ఏ జిల్లా వారు అయితే ఆ జిల్లా మీద క్లిక్ చేసి హల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేసి లాగిన్ అయి మీ హల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.
Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments