ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో మెగా జాబ్ డ్రైవ్ ను నిర్వహించి, తద్వారా పలు ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న పలు విభాగాల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది.
జీతం 15,000 రూపాయలు వరకూ, APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ : 28-12-2021
మీకు ఉద్యోగం ఇస్తున్న సంస్థలు:
యాక్సిస్ బ్యాంక్
లక్ష్మి హ్యుందాయ్
ముత్తూట్ ఫైనాన్స్
పాత్ర
జాబ్ మేళా నిర్వహించు ప్రదేశం:
సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల, గైనపురం, కోవెంట్ జంక్షన్, విశాఖపట్నం 530008
Axis Bank ఉద్యోగాలకు అర్హత మరియు జాబ్ రోల్:
ఇంటర్ లేదా డిగ్రీ చదివి ఉండాలి. వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. పురుష అభ్యర్థులు
మీరు చెయ్యవలసిన పని :
బంగారు రుణాలు,/వ్యక్తిగత రుణాలు/క్రెడిట్ కార్డ్‌లు/ గృహ రుణాలు/స్వైపింగ్ మెషీన్‌లు/విద్యాపరమైన మొదలైనవి చెయ్యవలసి ఉంటుంది. Axis Bank Vizag Jobs
లక్ష్మి హ్యుందాయ్:
జాబ్ రోల్ : వ్యాపార అభివృద్ధి కార్యనిర్వాహకులు
అర్హత : MBA(2019,2020,2021) పురుష / స్త్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
జీతం: 13,000
ముత్తూట్ ఫైనాన్స్ :
జాబ్ రోల్ : బహుళ పనులు అనగా అసిస్టెంట్ వంటి పనులు చెయ్యవలసి ఉంటుంది.
అర్హత: డిగ్రీ ( ఏదైనా డిగ్రీ,MBA, పురుషులు 23-27)
పాత్ర:
జాబ్ రోల్: ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ మూడేళ్ల డిప్లొమా ( పురుషుడు/ స్త్రీ )
జీతం: 11600
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి: ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments