ఎపిపిఎస్సీ గ్రూఫ్ పరీక్షల అతి ముఖ్యమైన ప్రకటన
ఫ్లాష్ న్యూస్, జనవరిలో జాబ్ క్యాలెండరు విడుదలకు సన్నాహాలు, APPSC ఉద్యోగాల భర్తీకి అధికారుల కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వచ్చిన జాబ్ క్యాలెండరు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం చాలా సంవత్సరాలు నుండి ఎదురుచూస్తున్న అభ్యర్థులను కాస్త నిరుత్సాహపరిచిన విషయం మనందరికి తేలిసిందే.
అయితే, ఇపుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమునకు చెందిన అన్ని విభాగాలలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను సంబంధిత అధికారులు కసరత్తులు ఆరంభించినట్లు తెలుస్తుంది. APPSC Group 1,2,3,4 Update
రాష్ట్రంలో పలు విభాగాలలో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల జాబితాలను సిద్ధం చేసి, తమకు పంపించాలని ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు అధికార వర్గాల నుండి మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది.
తాజాగా, అధికారులు చేస్తున్న ఈ డేటా సేకరణ కసరత్తులను బట్టి రాబోయే ఏడాది 2022 జనవరి నెలలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1,2,3మరియు4 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
గత జాబ్ క్యాలెండరు తో పోలిస్తే, ఈ సారి జాబ్ క్యాలెండరులో భారీగా పోస్టుల భర్తీని చేపట్టడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
మీకు తెలుసా మూడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments