కాకినాడ నగరంలో ఉన్న పైడా కాలేజీ ఆఫ్ ఫార్మసీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లుగా ఒక ప్రకటన వచ్చినది.
ఈ పోస్టులకు ఈ - మెయిల్ ద్వారా అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
పైడా కాలేజీ ఆఫ్ ఫార్మసీ లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు చర్చించుకుందాం.
ముఖ్యమైన వివరాలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : డిసెంబర్ 20, 2021.
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
పైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, యానాం రోడ్, పటవల, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఉద్యోగాలు :
ప్రొఫెసర్ /అసోసియేట్ ప్రొఫెసర్ /అసిస్టెంట్ ప్రొఫెసర్./ ల్యాబ్ అసిస్టెంట్స్
అర్హతలు :
ఎం. ఫార్మసీ /డీ. ఫార్మసీ /డీ. ఫార్మసీ (పీబీ)/పీ. హెచ్డీ కోర్సులను పూర్తి చేసి సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు ప్రొఫెసర్ /అసోసియేట్ ప్రొఫెసర్ /అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్ /డిప్లొమా /డిగ్రీ విత్ లైఫ్ సైన్సెస్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆసక్తి ఉన్న ఆన్లైన్ ఈ - మెయిల్ విధానంలో రెస్యూమ్ లను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకురావలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
రెస్యూమ్స్ లను పంపవల్సిన ఈ - మెయిల్ అడ్రస్ :
careers.pharma@pydah.edu.in
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :
7382251826.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం -దువ్వాడ లో ఉన్న ప్రముఖ సంస్థ EGS ఇన్ఫో - టెక్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది. Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
0 Comments