భాగ్యనగరం హైదరాబాద్ లో జేఎన్టీయూ - హెచ్ వేదికగా సుమారుగా ప్రముఖ 120 కంపెనీ లలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 10,000 కు పైగా ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ ఉపసంచాలకులు ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపారు.
పది వేల ఉద్యోగాల భర్తీకి జేఎన్టీయూ లో జరిగే ఈ భారీ జాబ్ మేళా కు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చని తెలుస్తుంది.
ఈ భారీ జాబ్ మేళా ను జేఎన్టీయూ, నిపుణ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటన ద్వారా తెలుస్తుంది.
ఈ భారీ ఉద్యోగాల జాబ్ మేళా గురించిన మరింత పూర్తి సమాచారం ను మనం ఇపుడు తెలుసుకుందాం. High Mega Job Mela
జాబ్ మేళా - ముఖ్యంశాలు :
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహణ తేదీలు : డిసెంబర్ 18& 19, 2021.
జాబ్ మేళా నిర్వహణ సమయం :
ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ..
జాబ్ మేళా లో కల్పించే విభాగాల ఉద్యోగాలు :
ఐటీ
ఐటీఎస్
కోర్
మేనేజ్ మెంట్
ఫార్మా
బ్యాంకింగ్ తదితర 120 కంపెనీ లు ఈ భారీ జాబ్ మేళా లో పార్టిసిపేట్ చేయనున్నాయి.
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 10,000 కు పైగా పోస్టులను ఈ భారీ జాబ్ మేళా ద్వారా కల్పించనున్నారు.
అర్హతలు :
10వ తరగతి /ఇంటర్మీడియట్ /బీ. టెక్ /ఎం. టెక్ /బీ. ఫార్మసీ /ఎం. ఫార్మసీ సహా ఏదైనా విభాగాలలో డిగ్రీ / పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ భారీ జాబ్ మేళాకు హాజరు కావచ్చని ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో తెలుపలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ భారీ జాబ్ మేళా లో పాల్గొనే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగములు కల్పించనున్నారు.
జీతములు :
ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తికరమైన జీతములు లభించనున్నాయి.
తిరుపతిలో ఇంటర్వ్యూలు Click Here
8,10 తరగతులతో కూడా జాబ్స్, 35000 వరకు జీతం Click Here
0 Comments