భారత దేశ వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యకు సంఖ్యకు సంబంధించిన ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటనను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీస్ తాజాగా విడుదల చేసింది.
మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుండి విడుదల అయిన ఈ ప్రకటన ద్వారా భారత దేశ వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లు అన్నిటిలో వివిధ కేటగిరీ లలో మొత్తం 8,05,986 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి శాంక్షన్ చేయగా,ప్రస్తుతం 41,177 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రివర్యులు లోక్ సభ వేదికగా అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ అప్డేట్ ప్రకారం కేటగిరీ ల వారీగా బ్యాంకులలో త్వరలో భర్తీ కావడానికి సిద్ధంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
బ్యాంక్ ఉద్యోగాలు - ఖాళీల వివరాలు :
బ్యాంక్ ఆఫ్ ఇండియా :
ఆఫీసర్స్ - 3448
సబ్ స్టాఫ్ - 1400
బ్యాంక్ ఆఫ్ బరోడా :
ఆఫీసర్స్ - 15
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర :
ఆఫీసర్స్ - 190
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
ఆఫీసర్స్ - 3528
క్లర్క్ - 1726
సబ్ - స్టాఫ్ - 1041
కెనరా బ్యాంక్ :
ఆఫీసర్స్ - 761
క్లర్క్ - 564
ఇండియన్ బ్యాంక్ :
ఆఫీసర్స్ - 733
క్లర్క్స్ - 1412
ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ :
ఆఫీసర్స్ - 1242
క్లర్క్స్ - 2058
సబ్ - స్టాఫ్ - 1812
పంజాబ్ నేషనల్ బ్యాంక్ :
ఆఫీసర్స్ - 1210
క్లర్క్స్ - 716
సబ్ -స్టాఫ్ - 4817
పంజాబ్ & సింద్ బ్యాంక్ :
ఆఫీసర్స్ - 728
క్లర్క్స్ - 407
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
ఆఫీసర్స్ - 3423
క్లర్క్స్ - 5121
UCO బ్యాంక్ :
ఆఫీసర్స్ - 1078
క్లర్క్స్ - 1336
సబ్ - స్టాఫ్ - 1313
ఆఫీసర్స్ - 1024
సబ్ - స్టాఫ్ - 74
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకటన ద్వారా బ్యాంక్ లలో మొత్తం 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ త్వరలో వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కావున, అభ్యర్థులు బ్యాంక్ ఉద్యోగాల ప్రిపరేషన్ ను ఆరంభించడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం -దువ్వాడ లో ఉన్న ప్రముఖ సంస్థ EGS ఇన్ఫో - టెక్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది. Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
0 Comments