ఇండియన్ మిలిటరీ అకాడమీ లో 188 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 63,200 రూపాయలు,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). అతి తక్కువ విద్యా అర్హతలతో పోస్టుల భర్తీ.
3). భారీ స్థాయిలో జీతములు.
మెట్రీక్యూలేషన్ తో భర్తీ కాబోయే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేది : ప్రకటన వచ్చిన 45 రోజుల లోపు.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
---|---|
కుక్ స్పెషల్ | 12 |
కుక్ ఐటీ | 3 |
MT డ్రైవర్ | 10 |
బుక్ మేకర్ /రిపేరర్ | 1 |
LDC | 3 |
మసాల్చి | 2 |
వెయిటర్ | 11 |
ఫాటిగ్ మాన్ | 21 |
MTS (సఫయ్ వాలా) | 26 |
గ్రౌండ్స్ మెన్ | 46 |
GC ఆర్డర్లీ | 33 |
MTS(చౌకిదార్) | 4 |
గ్రూమ్ | 7 |
బార్బర్ | 2 |
ఎక్విప్మెంట్ రిపేరర్ | 1 |
సైకిల్ రీపైరర్ | 3 |
MTS (మెసెంజెర్) | 2 |
లేబర్యాటరీ అటెండెంట్ | 1 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 188 సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను తాజాగా విడుదల అయిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డుల నుండి మెట్రీక్యులేషన్ /ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు(ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 50 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ /దివ్యంగుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
వ్రాత పరీక్ష /స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,000 నుండి 63,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవాల్సిన చిరునామా :
Comdt,
Indian Military Academy(IMA),
Dehradun.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments