ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కళాశాల ఆదిత్య డిగ్రీ కాలేజీస్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సంబందించిన ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది.
ఈ ప్రకటనకు సంబందించిన ముఖ్యమైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఉద్యోగాలు - వివరాలు :
టీచింగ్ ఫ్యాకల్టీ
బ్రాంచ్ లు :
B. Sc., BCA,BBA, B. Com
సబ్జెక్టుల విభాగాలు :
డేటా సైన్సెస్
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్
డిజిటల్ మార్కెటింగ్
కంప్యూటర్స్
స్టాటాస్టిక్స్
మాథ్స్
కెమిస్ట్రీ
మేనేజ్ మెంట్
ఇంగ్లీష్
తెలుగు
అర్థమేటిక్
రీజనింగ్
సాఫ్ట్ స్కిల్స్
ఎలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు తమ తమ రెస్యూమ్ లను పంపవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఆకర్షనీయమైన జీతములు ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులకు లభించునున్నాయి.
ఈ పోస్టులకు ఎంపికైన మహిళలకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లభించనుంది.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :
కాకినాడ
విశాఖపట్నం
గుంటూరు
కర్నూల్
అనంతపురం
తిరుపతి
రెస్యూమ్ లు పంపవాల్సిన ఈ - మెయిల్ అడ్రెస్ :
career@aditya.ac.in
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
97043 76667
79970 86667
77310 76664
సంప్రదించవలసిన చిరునామా :
ఆదిత్య డిగ్రీ కాలేజెస్, హెడ్ ఆఫీస్ కాకినాడ.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments