Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Group D General Awareness Bits : రైల్వే పరీక్షల ప్రత్యేకం, జనరల్ అవేర్నెస్ టాప్ - 20 బిట్స్

రైల్వే పరీక్షల ప్రత్యేకం, జనరల్ అవేర్నెస్ టాప్ - 20 బిట్స్, పరీక్షల్లో వచ్చే బిట్స్, అస్సలు మిస్ కావద్దు. రైల్వే పరీక్ష ప్రిపేర్ అవుతున్న వారికి ఇవి చలా ఉపయోగకరంగా ఉంటాయి, మరియు ప్రతి రోజు మీరు ఎక్కడ ఉన్న మీ మొబైలో ఉద్యోగాల కు ప్రిపేర్ కావచ్చును.

1). మిషన్ హౌస్లా అనే స్పెషల్ డ్రైవ్ ను ఇటీవల ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు..?

జవాబు  :  ఉత్తరాఖండ్.

Railway Group D General Awareness Bits

2). భారత్ లో కామన్ వెల్త్ దినోత్సవం ను ఏ రోజున జరుపుకుంటారు..?

జవాబు  : మే 24.

3). స్మార్ట్ కిచెన్ అనే పథకాన్ని ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం ప్రతిష్టత్మాకంగా ప్రారంభించినది..? Railway Group D General Awareness Bits

జవాబు  :  కేరళ.

4). ఏ రైల్వే జోన్ ఇటీవలే నూటికి నూరు శాతం (100%) పూర్తిగా విద్యుదికరించబడినది..?

జవాబు : వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్.

5). ఎర్త్ డే - 2021 యొక్క థీమ్ ఏమిటి..?

జవాబు  : రెస్టోర్ అవర్ ఎర్త్.

6). NITI AAYOG సంక్షిప్త నామం ఏమిటి..?

జవాబు  :  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా.

7). భారత ప్రజాస్వామ్యానికి గుర్తుగా నిలుస్తున్న పార్లమెంట్ భవనం ఏ తేది నాటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది..?

జవాబు  :  ఫిబ్రవరి 12, 2021.

8). మానవ జాతి ప్రప్రథమంగా ఉపయోగించిన లోహం ఏది..?

జవాబు : రాగి.

9). మహాభారతం అసలు పేరు ఏమిటి..?

జవాబు  :  జయసంహిత.

10). హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయటపడినది..?

జవాబు  :  క్రీ. శ. 1921.

11). గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించారు..?

జవాబు  :  పాళి.

12). బ్లాక్ హోల్ దుర్ఘటన ఎక్కడ జరిగింది..?

జవాబు :  కోల్ కత్తా.

13). గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికీ బిరుదు..?

జవాబు  :  దాదాభాయ్ నౌరోజీ.

14). భారత రాజ్యాంగ రూపకల్పన కు పట్టిన మొత్తం సమయం..?

జవాబు  :  2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.

15). ఆక్స్ ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ - 2021 గా నిలిచిన పదం ఏది..?

జవాబు  :  వ్యాక్స్.

16). భారతదేశంలో ఏ రోజున జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు..?

జవాబు  :  మే  11.

17). ప్రతీ సంవత్సరం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు..?

జవాబు  :  ఏప్రిల్ 24.

18). భారతదేశంలో ఏ రోజును సివిల్ సర్వీసెస్ డే గా పాటిస్తారు..?

జవాబు  : ఏప్రిల్ 21.

19). ఏ దేశం తన మొట్ట మొదటి మార్స్ రోవర్ కు 'జురాంగ్'అని పేరు పెట్టినది..?

జవాబు  :   చైనా.

20). 'సిమోర్గ్' అనే సూపర్ కంప్యూటర్ ను ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసినది..?

జవాబు  :   ఇరాన్.

ముఖ్యమైన గమనిక అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి 

ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును.  ఫోన్ నంబర్ 81794-92829 

Post a Comment

0 Comments