Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Group D Link Activate : రైల్వే గ్రూఫ్-D పరీక్ష మోడిఫికేషన్ లింక్ అందుబాటులోనికి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే గ్రూప్ - డీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

రైల్వే గ్రూప్ - డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించిన ఒక మోడీఫీకేషన్ లింక్ ను అన్ని రైల్వే బోర్డు ల వెబ్సైటు లలో అందుబాటులో ఉంచినట్లు భారతీయ రైల్వే బోర్డు అధికారికంగా ప్రకటించినది.

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉన్న గ్రూప్ -డీ అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా మీ మీ ఫోటో మరియు సిగ్నేచర్స్ ను తిరిగి అప్లోడ్ చేసుకోవచ్చు.

Modification Link

ముఖ్యమైన గమనిక అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 8179492829

(APSSDC) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది. Click Here

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

Post a Comment

0 Comments