ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 500కీ పైగా పోస్టుల భర్తీకి మెగా జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినది.
వైజాగ్ లో మెగా జాబ్ డ్రైవ్ , జీతం 20,500 రూపాయలు వరకూ, ఈ లింక్ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి.
ముఖ్యంశాలు :
1). ఈ మెగా ఉద్యోగాల మేళా ప్రక్రియను APSSDC నిర్వహిస్తుంది.
2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). 10th, ఇంటర్, డిగ్రీ పాస్ / ఫెయిల్ తో కూడా ఉద్యోగాల భర్తీ.
ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
APSSDC ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టుల ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలైన విశాఖపట్నం, శ్రీ సిటీ, మధురవాడ,తగరపువలస,తుని, రేణిగుంట, చిత్తూరు, పెనుకొండ నగరాలలో మరియు తెలంగాణ హైదరాబాద్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Vizag Jobs telugu 2021
విశాఖపట్నం జిల్లాలో తాజాగా నిర్వహించబోయే ఈ APSSDC జాబ్ మేళకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ డ్రైవ్ నిర్వహణ తేది : డిసెంబర్ 21, ,2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC), చింత పల్లి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
జాబ్ మేళా లో పాల్గొను ప్రముఖ సంస్థలు :
ట్రై జియో టెక్నాలజీస్
అనిల్ నీరుకొండ హాస్పిటల్
బీ డేటా టెక్నాలజీస్
అపోలో ఫార్మసీ
ఫ్లెక్స్ ట్రానిక్స్ మొబైల్ కంపెనీ
కుటుంబ కేర్ ( ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ )
భారత్ FIH లిమిటెడ్
డెక్కన్ ఫైన్ కెమికల్
బ్లూ ఓసెన్ పర్సనల్ & అలీయన్స్డ్ సర్వీస్ ప్రయివేట్ లిమిటెడ్
అమర్ రాజా బ్యాటరీస్
హీరో మోటో కార్ప్
సర్వాణి ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్
జస్ట్ డయాల్
HDFC బ్యాంక్
కియా మోటార్స్
జియో మోటార్స్ ఆన్లైన్ గ్రోసెరీ
ఆక్సిస్ బ్యాంక్
గూగుల్ పే
కమాండర్ సెక్యూరిటీ సర్వీస్
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు
ఖాళీలు
GIS ఇంజనీర్
40
స్టాఫ్ నర్స్ /ల్యాబ్ టెక్నీషియన్స్ etc
40
ఐటీ రిక్రూటర్
10
ఫార్మాసిస్ట్ /అసిస్టెంట్ /ట్రైనీ
30
ప్రొడక్షన్ ఆపరేటర్
40
రిటైలర్స్
10
సేల్స్ ఆఫీసర్స్
30
మొబైల్ అసెంబ్లీంగ్ ఆఫీసర్స్
40
QC/QA/ప్రొడక్షన్ డిపార్ట్మెంట్
30
కేబుల్ మాన్యూఫాక్చరింగ్ ఆపరేటర్
40
మెషిన్ ఆపరేటర్
40
ప్రోడక్షన్ ఆపరేటర్
30
సేల్స్ మెన్ /సెక్యూరిటీ గార్డ్స్
25
టెలి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
20
రిలేషన్ షిప్ ఆఫీసర్స్
20
నీమ్ ట్రైనీస్
25
CSO-ఫీల్డ్
30
మల్టీపుల్ రోల్స్
30
ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్
35
స్టోర్ కీపర్
20
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 500 కీ పైగా ఉద్యోగాలను ఈ మెగా జాబ్ డ్రైవ్ ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
8వ తరగతి, 10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు ఇంటర్ పాస్ /ఫెయిల్, డిగ్రీ పాస్ /ఫెయిల్, సంబంధిత విభాగాలలో ఎనీ డిగ్రీ /డిప్లొమా /ఐటీఐ /బీ. ఈ /బీ. టెక్ /బీ. ఎస్సీ /బీ. కామ్ /ఎం. కామ్ /ఎంబీఏ /బీ. ఫార్మసీ/పీజీ /తదితర కోర్సులను అర్హతలుగా కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ప్రకటనలో తెలుపుతున్నారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం 20,500 రూపాయలు వరకూ కూడా జీతములు లభించనున్నాయి.
ఈ జీతంతో పాటు భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా ఉద్యోగార్థులకు లభించనున్నాయి.
Note: ఈ పోస్టుల జాబ్ మేళలకు హాజరు కాబోయే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ ను ధరించి, రెస్యూమ్స్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజు ఫొటోస్, ఆధార్ కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని పొందుపరిచారు.
అభ్యర్థులు అందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9493638405
8985832827
9014767230
9988853335
(APSSDC) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది. Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
0 Comments