తెలంగాణ లో టీచర్ ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.
సరికొత్తగా 22 వేల ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
ఉపాధ్యాయ పోస్టులకు కొత్త జిల్లాలు మరియు కేడరు సబ్జెక్టులు మాధ్యమాల వారీగా విభజించేందుకు పాఠశాల విద్యాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు
రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధ్యాయ పోస్టులు 1.31లక్షలు ప్రస్తుతం వీటిలో పనిచేస్తున్న వారు 1.09 లక్షలు ఉన్నారు,
మిగిలిన ఇరవై రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్న ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా పూర్తి చేయరు వీటిలో కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు.
అవి సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎస్ జి టి ఖాళీలను 100% పరీక్ష విధానం ద్వారా భర్తీ చేస్తున్నారు, కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులకు కేటాయిస్తారు,
స్కూల్లో అసిస్టెంట్ పోస్టులు 30 శాతం మాత్రమే ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తి చేస్తున్నారు ఇంకా పోతే మిగిలిన అటువంటి ఎస్ జి టి పోస్టు లకు పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు, అయితే ఈ పోస్ట్ లకు సంబందించి మరింత సమాచారాన్ని మీకు త్వరలో తెలపడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ తో సహ మీకు తెలియజెయ్యడం జరుగుతుంది.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments