Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

KIA Jobs Recruitment : ఏపి కియా లో ఉద్యోగాలు సూపర్ శాలరీ పరీక్ష లేదు

కియా లో ఉద్యోగాలు, APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు, ప్రారంభ జీతం 17,000 రూపాయలు, వెంటనే అప్లై చేసుకోండి.

ప్రముఖ సంస్థలు కియా మరియు జస్ట్ డైల్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 200 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

డిప్లొమా /  డిగ్రీ విద్యా అర్హతలుగా కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు  ఉద్యోగాలను కల్పిస్తున్నట్లుగా APSSDC తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.

KIA Jobs Recruitment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం  నగరంలో ఉన్న సాయి నగర్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుండి తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన జారీ అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. KIA Jobs Recruitment

APSSDC ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పనితీరు / ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ /కాలవ్యవధిని పొడగింపు చేసే అవకాశం ఉంది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా మరియు  పెనుకొండ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

కావున అర్హతలు గల అభ్యర్థులు అందరూ నిర్ణిత తేదీలలో ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేది          :  డిసెంబర్ 4, 2021

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

శ్రీ సాయి సిద్దార్థ డిగ్రీ కాలేజీ ,  sbi బ్యాంక్ ఎదురుగా,  2nd క్రాస్, సాయి నగర్, అనంతపురం.

సంస్థల వారీగా ఉద్యోగాలు :

కియా మోటార్స్

జస్ట్ డైల్ 

జాబ్ రోల్ :

నీమ్ ట్రైనీస్                     -    100

ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్    -    100

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా APSSDC ఆధ్వర్యంలో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఏదైనా విభాగంలో  డిప్లొమా / డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ  పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును.

దరఖాస్తు విధానము :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 14,000 నుండి 23,000 రూపాయలు వరకూ  జీతములు లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9182920381

7658902296

9988853335

ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ రెస్యూమ్స్ ను ఎడ్యుకేషనల్ జీరాక్స్ కాపీ లను తమ వెంట తీసుకుని వెళ్ళవలెను.

Registration Link

Website

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here

Post a Comment

0 Comments