ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లలో పదోతరగతి పూర్తి చేసి పోస్టల్ జిడిఎస్ ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న అభ్యర్థులులకు ఈ రోజు పోస్ట్ పోస్టల్ జిడిఎస్ ఫలితాలు విడుదల కావడం జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చును. AP and TS Postal GDS Result 2022
ఈ పోస్ట్ లకు కేవలం పదోతరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. కావున మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు జాబ్ తప్పనిసరిగా వస్తుంది.
వెబ్‌సైట్ ఒపెన్ చేసిన తరువాత ఎడమ ప్రక్కన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అని కనిపిస్తుంది. ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆరాష్ట్రం లింక్ మీద క్లిక్ చెయ్యండి. ఫలితాలు చూసుకోండి. దానిలో మీ పేరు కనక ఉంటే మీరు ఎంపిక అయినట్టే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
0 Comments