ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (APSRTC) లో తాజాగా ఉద్యోగాల భర్తీ అవుతున్నాయంటూ మరియు ఏపీఎస్ఆర్టిసీ లో ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ చెప్తున్న కొందరు దళారులను నిరుద్యోగ అభ్యర్థులు ఆశ్రయించడం అనే అంశంపై తాజాగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటనను చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) లో ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్స్ ను అధికారికంగా విడుదల చేయలేదని, భవిష్యత్తు లో ఏపీఎస్ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ నియామక నోటిఫికేషన్స్ ఇచ్చే ముందు దినపత్రికలలో ప్రకటనలు ఇస్తామని అధికారులు అభ్యర్థులకు తెలిపారు.
దయచేసి ఏపీఎస్ఆర్టీసీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్తున్న దళారుల చేతిలో అభ్యర్థులు మోసపోవద్దని, ఎవరైనా సరే ఆర్టీసీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్తున్న వ్యక్తులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలి అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) అధికారులు ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలియజేశారు.
రైల్వే గ్రూఫ్-డి పరీక్ష వాయిదా పడుతుందా ? Click Here
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments