ప్రముఖ విద్యా సంస్థ అయిన భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటనను జారీ చేసినది.
ఈ ప్రకటన కు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జనవరి 30, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
భాష్యం పబ్లిక్ స్కూల్, 12-2-599, జీసస్ నగర్, అనంతపురం-515002.
విభాగాల వారీగా ఖాళీలు :
టీచింగ్ ఫాకల్టీ - 50
మొత్తం పోస్టులు :
50 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బీఈడీ/పీజీ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
23 సంవత్సరాలు పైబడిన వయసు గల మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. Bhashyam Jobs Recruitment 2022
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులును అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో 9,000 నుండి 15,000 రూపాయలు మరియు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక 15,000 రూపాయలు నుండి 60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
కావలసిన సర్టిఫికెట్స్ :
రెస్యూమ్,
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లు,
పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
ఆధార్ కార్డు.
ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ పాటించాలని మరియు మాస్క్, సేనిటైజర్ లను తమ కూడా తెచ్చుకోవాలని ప్రకటనలో పొందుపరిచారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9010039901
9988853335
0 Comments