Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

NLC India Apprentice Recruitment 2022 : NLC ఇండియా లిమిటెడ్ లో ఖాళీల భర్తీ పై అతి ముఖ్యమైన ప్రకటన

NLC ఇండియా లిమిటెడ్ లో 550 అప్ప్రెంటీస్ పోస్టులు, ఇప్పుడే అప్లై చేసుకోండి, గౌరవ స్థాయిలో 15,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆధ్వర్యంలో ఉన్న NIC ఇండియా లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ (డిప్లొమా )అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

NLC India Apprentice Recruitment 2022

ముఖ్యంశాలు  :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ పోస్టులు.

2). తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, లక్ష ద్విప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

3). గౌరవ స్థాయిలో స్టై ఫండ్స్.

ఈ పోస్టులకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

విధి - విధానాలను గురించిన అతి ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఫిబ్రవరి 15, 2022.

షార్ట్ లిస్ట్ ప్రకటన తేది                           :   ఫిబ్రవరి 25, 2022.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ తేది    :   మార్చి 1-5, 2022.

సెలెక్ట్ కాండిడేట్స్ జాయినింగ్ తేది      :   మార్చి 21, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ లు :

Super

మొత్తం పోస్టులు :

గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ విభాగంలో మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు.

టెక్నీషియన్ ( డిప్లొమా ) అప్ప్రెంటీస్ లు :

ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్        -    85

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్  -    10

ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్                  -   10

సివిల్ ఇంజనీరింగ్                                    -  35

మెకానికల్ ఇంజనీరింగ్                              -  90

కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్                  -   25

మైనింగ్ ఇంజనీరింగ్                                  -  30

ఫార్మసీ                                                    -  15

మొత్తం పోస్టులు :

టెక్నీషియన్ ( డిప్లొమా ) అప్ప్రెంటీస్ విభాగంలో మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి సంబంధిత విభాగాలలో ఫుల్ టైం డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్  లేదా టెక్నాలజీ / డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ కోర్సులను 2019/2020/2021 సంవత్సరాలు లో పూర్తి చేసి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

అప్ప్రెంటీస్ రూల్స్ ప్రకారం వయసు నిబంధనలు కలవని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఈ క్రింది నేషనల్ అప్ప్రెంటీస్ షిప్ పోర్టల్ లో ఫిబ్రవరి 1వ తేది నుండి ఎన్రోల్ చేసుకుని, తదుపరి దరఖాస్తు ఫారం లకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, ఈ క్రింది చిరునామాకు ఫిబ్రవరి 15వ తేది సాయంత్రం 5 గంటల లోపు పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతలు మార్కుల పెర్సెంటేజ్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్స్ :

గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ లకు నెలకు 15,028 రూపాయలు మరియు టెక్నీషియన్ (డిప్లొమా ) అప్ప్రెంటీస్ లకు 12,524 రూపాయలు స్టై ఫండ్స్ గా లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

The General Manager,

Learning & Development Centre,

N. L. C. India Limited,

Block : 20.

Neyveli - 607803.

Registration Link

Website

Notification

Post a Comment

0 Comments