Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

EBC : AP ప్రభుత్వం.. మహిళల బ్యాంక్ అకౌంట్స్ లో 15,000 రూపాయలు ఇలా చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న  అగ్రవర్ణ పేద ( ఎకనామికల్లీ బ్యాక్ వార్డ్ క్లాస్ ) - EBC కేటగిరీలకు చెందిన 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల వరకూ గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున రాబోయే మూడు సంవత్సరాలలో 45,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి  

ఈబీసీ నేస్తం అనే నూతన  కార్యక్రమమును ఈ నెల జనవరి 25 వ తేది నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.

పథకం లో  ఇప్పటి వరకూ 4,59,328 మంది అప్లై చేసుకోగా, అర్హతలు ఉన్న 3,92,674 మంది అభ్యర్థులకు సుమారుగా 589 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని ఈ నెల జనవరి 25 వ తేదీన ఏపీ సీఎం గారు విడుదల చేయనున్నారని ఏపీ ప్రభుత్వం ఈ ప్రకటనలో తెలిపింది.

ఈ ఓబీసీ నేస్తం పధకంలో భాగంగా జనవరి 25, 2022 నాడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు లబ్దిదారులైన ఈబీసీ కేటగిరిలకు లకు చెందిన 45 నుండి 60 సంవత్సరాలు వయసు మధ్యగల మహిళలకు, వారి వారి బ్యాంక్ అకౌంట్స్ లలో 15,000 రూపాయలను క్రెడిట్ చేయనున్నారు.

ఏపీలో  ఈబీసీ నేస్తం నకు ఎంపికైన మహిళా అభ్యర్థులు  తమ తమ బ్యాంక్ అకౌంట్స్ లలో  15,000 రూపాయలు క్రెడిట్ అయినవో.. లేదో..ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. 

Post a Comment

0 Comments