ప్రముఖ సంస్థ కియా మోటార్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవచ్చు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల నిర్వహణ ద్వారా భర్తీ చేస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఈ ప్రకటనలో పొందుపరిచింది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అనంతపురంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుండి విడుదల అయిన ఈ తాజా ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జనవరి 27, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
నెహ్రూ యువ కేంద్రం, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దగ్గర, శివాలయం గుడి వెనుక, బలగ రోడ్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్.
జాబ్ రోల్స్ - ఖాళీలు :
నీమ్ ట్రైనీ - 200
మొత్తం పోస్టులు :
200 ఖాళీలను తాజాగా నిర్వహించనున్న ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
2017 - 2021 సంవత్సరాలులో మెకానికల్ /ఈఈఈ/ఈసీఈ విభాగాలలో డిప్లొమా /బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు ఉన్న పురుషుల అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15, 000 రూపాయలు వరకూ జీతం మరియు అటెండెన్స్ బోనస్ లభించనుంది.
కావాల్సిన దృవపత్రాలు :
రెస్యూమ్స్,
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లు,
ఆధార్ కార్డ్స్.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9705498845
9110573923
9988853335
0 Comments