Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag Steel Plant 2022 Telugu : జీతం 40,000 రూపాయలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ( వైజాగ్ స్టీల్ ప్లాంట్ ), విశాఖపట్నం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.

ముఖ్యంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). కాంట్రాక్టు / ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ లో ఉద్యోగాల భర్తీ.

3). అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

4). భారీ స్థాయిలో జీతములు.

Vizag Steel Plant 2022 Telugu

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు. Vizag Steel Plant 2022 Telugu

విశాఖపట్నం నుండి వచ్చిన ఈ అతి ముఖ్యమైన నోటిఫికేషన్ లో పొందుపరిచిన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది  :   జనవరి 26, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది          :  ఫిబ్రవరి 9, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

మైన్ ఫోర్ మెన్      -       1

మైనింగ్ మేట్         -       4

పోస్టులు :

మొత్తం 5 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ విత్ మైన్ ఫోర్ మెన్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు మైన్ ఫోర్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

10వ తరగతి విద్యా అర్హతగా కలిగి ఉండి, మైన్ మేట్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ మైనింగ్ మేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సంబందిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

35 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు ( ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీ లను అనుసరించి మైన్ ఫోర్ మన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 39,000 రూపాయలు జీతం మరియు 1750 హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లు లభిస్తాయి.

మైనింగ్ గేట్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37,000 రూపాయలు జీతం మరియు 1680 రూపాయలు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ ( HRA) లు లభిస్తాయి.

Apply Link

Website

Notification 

More Jobs in telugu Today Click Here

Tirupati Devasthanam Jobs 2022 Telugu

Post a Comment

0 Comments