Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Navodaya Jobs Recruitment 2022 : నవోదయ లో 1925 ఉద్యోగాల భర్తీ జీతం 60,000 లకు పైగా..

నవోదయలో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 

1925 ఉద్యోగాల భర్తీకి సంబందించి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు అభ్యర్థులు ఈ జాబ్స్ అప్లై చేసుకోవచ్చును. మరియు ఇండియన్ సిటిజన్స్ ఎవరైన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.

భారీ సంఖ్యలో ఉద్యోగాలు అద్బుతమైన శాలరీ ఈ నోటిఫికేషన్ ప్రత్యకత

Navodaya Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 12-01-2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపుకు చివరి తేది : 10-02-2022

CBT తేదీ: 09-03-2022 నుండి 11-03-2022 వరకు (తాత్కాలికంగా ప్రకటించడం జరిగింది )

మొత్తం ఖాళీలు:

1925

విభాగాల వారిగా ఖాళీలు: 

అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A) 05, అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్) (గ్రూప్ A) 02 , మహిళా స్టాఫ్ నర్స్ (గ్రూప్ B) 82, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్ సి) 10, ఆడిట్ అసిస్టెంట్ (గ్రూప్ సి) 11, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (గ్రూప్ B) 04, జూనియర్ ఇంజనీర్ (సివిల్) [గ్రూప్ సి] 1,స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సి) 22, కంప్యూటర్ ఆపరేటర్ (గ్రూప్ సి) 04,క్యాటరింగ్ అసిస్టెంట్ (గ్రూప్ సి) 87,జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (గ్రూప్ సి) 630,ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ (గ్రూప్ సి) 273,ల్యాబ్ అటెండెంట్ (గ్రూప్ సి) 142,మెస్ హెల్పర్ (గ్రూప్ సి) 629,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్ సి) 23 Navodaya Jobs Recruitment 2022

అర్హతలు:

అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A) :

5 సంవత్సరాలతో హ్యుమానిటీస్/ సైన్స్/ కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ. అనుభవం.

అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్) (గ్రూప్ A);

గ్రాడ్యుయేట్ డిగ్రీ

మహిళా స్టాఫ్ నర్స్ (గ్రూప్ B):

ఇంటర్/ తత్సమానం/ B.Sc (నర్సింగ్)

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్ సి):

డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్

ఆడిట్ అసిస్టెంట్ (గ్రూప్ సి)

బి.కాం

జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (గ్రూప్ B) :

డిప్లొమా/ పీజీ (సంబంధిత విషయం)

జూనియర్ ఇంజనీర్ (సివిల్) [గ్రూప్ సి] :

డిప్లొమా/డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్)

స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సి):

క్లాస్ XII, షార్ట్‌హ్యాండ్ వేగం

కంప్యూటర్ ఆపరేటర్ (గ్రూప్ సి) :

డిగ్రీ, ఒక సంవత్సరం కంప్యూటర్ డిప్లొమా

క్యాటరింగ్ అసిస్టెంట్ (గ్రూప్ సి): 

ఇంటర్ , డిప్లొమా (కేటరింగ్)

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (గ్రూప్ సి) :

సీనియర్ సెకండరీ, టైప్ రైటింగ్ నాలెడ్జ్

ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ (గ్రూప్ సి) :

10వ, ITI (ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ప్లంబింగ్)

ల్యాబ్ అటెండెంట్ (గ్రూప్ సి) :

10వ/12వ తరగతి (సైన్స్), డిప్లొమా (లేబొరేటరీ టెక్నిక్)

మెస్ హెల్పర్ (గ్రూప్ సి):

మెట్రిక్యులేషన్

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్ సి) :

10వ తరగతి

పైన తెలిపిన అర్హతలతో పాటు డిసరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్ట్ లకు అనుభవం కూడా అడగడం జరుగుతుంది. పూర్తి సమాచరం నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. 

వయస్సు: 

పొస్ట్ ని బట్టి 18 నుంచి 45 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఫీజు:

అసిస్టెంట్ కమీషనర్, అసిస్టెంట్ కమీషనర్ (అడ్మిన్.) రూ.1500/-

మహిళా స్టాఫ్ నర్సు రూ.1200/-

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్,

జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్, అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (HQ/RO క్యాడర్), జూనియర్ సెక్రటేరియట్

అసిస్టెంట్ (JNV క్యాడర్), ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ రూ.1000/-

ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ.750/-

ఎలా అప్లై చేసుకోవాలి: 

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

CBT పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. పరీక్ష యొక్క భాష హింది మరియు ఇంగ్లిష్ లో ఉంటుంది.




Post a Comment

0 Comments