Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag Indian Coast Gourd : జీతం 81,000 రూపాయలు, కోస్ట్ గార్డ్ రీజియన్ విశాఖపట్నం లో ఉద్యోగాలు

కోస్ట్ గార్డ్ రీజియన్ ( ఈస్ట్ ) లలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి భారత కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.

4). భారీ స్థాయిలో జీతములు.

కోస్ట్ గార్డ్ రీజియన్ (ఈస్ట్ ) లో భర్తీ చేయనున్న ఈ సివిలియన్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు చెన్నై, కరాయికల్, మండపం, విశాఖపట్నం, పుదుచ్చేరి,ట్యూటీకొరన్, ప్రాంతాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

చెన్నై, కోస్ట్ గార్డ్ రీజియన్ (ఈస్ట్ ) నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది : జనవరి 31, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
ఇంజిన్ డ్రైవర్ 8
సారంగ్ లస్కర్ 3
స్టోర్ కీపర్ ( గ్రేడ్ - II) 4
సివిలియన్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ 24
ఫైర్ మెన్ 6
ICE ఫిట్టర్ ( స్కిల్డ్ ) 6
స్ప్రే పెయింటర్ 1
MT ఫిట్టర్ / MT టెక్ / MT మెకానిక్ 6
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( మాలి ) 3
MTS ( ప్యూన్ ) 10
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( దాఫ్ట్రీ ) 3
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( స్వీపర్ ) 3
షీట్ మెటల్ వర్కర్ ( సెమీ స్కిల్డ్ ) 1
ఎలక్ట్రికల్ ఫిట్టర్ ( సెమీ స్కిల్డ్ ) 1
లేబరర్ 1

మొత్తం పోస్టులు :

80 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు ల నుండి సంబంధిత విభాగాలలో 10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఐటీఐ మొదలైన కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కొన్ని విభాగాల ఉద్యోగాలకు వాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు ( ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు తమ అప్లికేషన్స్ ను నిర్ణిత గడువు చివరి తేది లోగా, సంబంధిత చిరునామా కు పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు: 

వ్రాత పరీక్ష / ట్రేడ్ / స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5,200 రూపాయలు నుండి 81,100 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా ( అడ్రస్ ) :

The Commander,

Coast Guard Region ( East ),

Near Napier Bridge,

Fort St George (PO),

Chennai - 600009.

Website

Notification

Post a Comment

0 Comments