Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

DRDO Hyderabad 2022 : డిఆర్‌డిఒ హైదరాబాద్ లో ఖాళీలు , ఆకర్షనీయమైన స్టై ఫండ్స్, వెంటనే అప్లై చేసుకోండి.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంస్థకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారట్ డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం మిస్సయిల్ కాంప్లెక్స్, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

3). గౌరవ స్థాయిలో స్టై ఫండ్స్ లభించును.

DRDO Hyderabad 2022

విభాగాల వారీగా భర్తీ చేయనున్న ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్టీలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

DRDO నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది   :    ఫిబ్రవరి 7, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్                       -     40

టెక్నీషియన్ (డిప్లొమా ) అప్ప్రెంటీస్    -     60

ట్రేడ్ అప్ప్రెంటీస్                                   -     50

మొత్తం పోస్టులు :

150 అప్ప్రెంటీస్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈసీఈ /ఈఈఈ /సీఎస్ఈ/మెకానికల్  విభాగాలలో బీ.ఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన వారు,  బీ. కామ్ అండ్ బీ. ఎస్సీ విద్యా అర్హతలుగా కలిగిన వారందరు గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈసీఈ /ఈఈఈ /సీఎస్ఈ/మెకానికల్/కెమికల్ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు టెక్నీషియన్ (డిప్లొమా ) అప్ప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఫిట్టర్ /టర్నర్ /ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రానిక్స్/మెకానిక్/వెల్డర్ విభాగాలలో NCVT/SCVT నుండి పొందిన ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ట్రేడ్ అప్ప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

2019, 2020,2021 సంవత్సరాలలో పై విద్యా అర్హతలను రెగ్యులర్ స్టడీస్ లో పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

అకాడమిక్ మెరిట్ / వ్రాత పరీక్షలు / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్ :

కేటగిరీ ల వారీగా ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు స్టై ఫండ్ గా 9,000 రూపాయలు వరకూ లభించనుంది.

Registration Link

Link 2

Website 

Post a Comment

0 Comments