ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణం నగరం లో ఉన్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ అయిన హేటేరో డ్రగ్స్ లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ముఖ్యాంశాలు:
1). అతి తక్కువ విద్యా అర్హతలు.
2). ఎటువంటి దరఖాస్తు ఫీజులు మరియు పరీక్షలు లేవు.
3). లోకల్ స్టేట్ లోనే ఉద్యోగం చేసుకోవచ్చు.
4). ఆకర్షనీయమైన వేతనాలు.
APSSDC ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.కావున ఈ పోస్టులకు ఎంపికైన తర్వాత ఉద్యోగ నిర్వహణ బాధ్యతల్లో మంచి ప్రతిభను ప్రదర్శిస్తే ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ గా చేసుకునే అవకాశం కూడా కలదు.
కావున, అర్హతలు ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ లో విశాఖపట్నం నగరానికి సమీపన గల నక్క పల్లి లో పోస్టింగ్స్ ను ఇవ్వనున్నారు.
హేటేరో డ్రగ్స్ నుండి వచ్చిన ఈ ఉద్యోగాల ప్రకటనలో ఇచ్చిన ముఖ్యంశాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జనవరి 8, 2022.
జాబ్ రోల్స్ :
ప్రొడక్షన్ /క్యూసీ ( శాంపిలింగ్ ) - 50
మొత్తం పోస్టులు :
మొత్తం 50 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
2017 - 2021 వ సంవత్సరంలలో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/బైపీసీ) కోర్సులు పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
ఎటువంటి వయో పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులును అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 11,000 రూపాయలు జీతం అందనుంది.
మరోక ముఖ్యమైన గమనిక :
కర్నూల్ లో రేపు అనగా జనవరి 7 జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, ITI ఏది చదిన ఈ జాబ్ మేళాకు హజరుకావచ్చును. అత్యధికంగా 16000 వరకు జీతం ఉంటుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో మార్ట్, టాటా స్కై లిమిటెడ్ BMS భద్రతా సేవలు, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రై. Ltd. అమరరాజు, అమెజాన్, అపోలో ఫార్మసీ, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, KIA లో ఉద్యోగాలను కలిపిస్తారు.
ఇంటర్వ్యూ ప్రదేశం : AV ఆర్ట్స్ & కామర్స్ & సైన్స్ డిగ్రీ కళాశాల, చాగలమర్రి ఆళ్లగడ్డ నియోజకవర్గం, కర్నూలు జిల్లా . పూర్తి సమాచరం కొరకు క్రింద ఉన్న వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చెయ్యండి.
@AP_Skill is Inviting Applications for @heteroofficial at @vizaggoap
— AP Skill Development (@AP_Skill) January 6, 2022
Register at: https://t.co/zUEdOZjSwh pic.twitter.com/atrakkQfKr
0 Comments