Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Mazagon Dock Vacancies 2022 : పరీక్ష లేదు షిప్ బిల్డర్స్ లో ఖాళీల భర్తీ మిస్ కాకండి.

పరీక్ష లేదు, షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో అప్ప్రెంటీస్ పోస్టులు, ఇప్పుడే అప్లై చేసుకోండి

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అప్ప్రెంటీస్ పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). గౌరవ స్థాయిలో స్టై ఫండ్స్.

4). ఈ అప్ప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్ భవిష్యత్తులో జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఉపయోగపడుతుంది.

సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో భర్తీ చేయనున్న ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు ఆసక్తి కలిగిన అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

Mazagon Dock Vacancies 2022

మజాగన్ డాక్ షిప్ బిల్డర్స్, ముంబై నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి మరింత ముఖ్యమైన సమాచారమును సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :  జనవరి 5, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది        :  జనవరి 25, 2022

ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటన తేది      :  ఫిబ్రవరి 4, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ :

కెమికల్ ఇంజనీరింగ్       -     1

కంప్యూటర్ ఇంజనీరింగ్   -    2

సివిల్ ఇంజనీరింగ్           -    3

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్      -  15

ఎలక్ట్రానిక్స్ & టెలికామ్ ఇంజనీరింగ్   -   5

మెకానికల్ ఇంజనీరింగ్     -   43

ప్రోడక్షన్ ఇంజనీరింగ్         -    5

షిప్ బిల్డింగ్ టెక్నాలజీ       -    5

డిప్లొమా అప్ప్రెంటీస్  :

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్      -    2

మెకానికల్ ఇంజనీరింగ్      -   5

మొత్తం పోస్టులు  :

మొత్తం 86 అప్ప్రెంటీస్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి గ్రాడ్యుయేషన్ / డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను అని నోటిఫికేషన్ లో తెలిపారు. Mazagon Dock Vacancies 2022

వయసు :

అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం వయసు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో మాత్రమే ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కుల మెరిట్ మరియు ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్స్  :

కేటగిరీ లను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ షిప్ లకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు స్టై ఫండ్ గా 8,000 రూపాయలు నుండి 9,000 రూపాయలు వరకూ లభించనుంది.

Apply Link

Website Link

Notification

Post a Comment

0 Comments