Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC Endowment Preparation Telugu 2022 : రాముని గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు

APPSC దేవదయశాఖలో వచ్చిన నోటిఫికేషన్ కి చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే ఈ పోస్ట్ లను డిగ్రీ అర్హత తో భర్తీ చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ లో భాగం నిర్వహించి పరీక్ష లో పేపర్ 2 లో హిందూ ఫిలాసఫీ & టెంపుల్ సిస్టమ్ కి సంబందించి చదివినప్పుడు దానిలో మనం హిందు మతానికి సంబందించి చాలా వరకు బిట్స్ ప్రిపేర్ కావలసి ఉంటుంది.

ఈ ఉద్యోగాల గురించి మీకు తెలియదా అయితే ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here

అయితే హిందుమతానికి సంబందించి 250 మార్కుల వరకు బిట్స్ అడుగుతారు. అనగా సెక్షన్ బి, పేపర్-2 కలిపి అయితే దీనిలో కున్ని బిట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.


రామాయణం గ్రంధం లోని మొత్తం శ్లోకముల సంఖ్య..? ఏపీ ఎండో మెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్పెషల్ - రామాయణం - టాప్ 10 బిట్స్, పరీక్షలలో ఖచ్చితంగా వచ్చే బిట్స్, అస్సలు మిస్ కావద్దు. 

రామాయణం - టాప్ 10 బిట్స్ :

1). రామాయణంను సంస్కృతంలో రచించినవారు ఎవరు.?

జవాబు : వాల్మీకీ మహర్షి.

2). శ్రీ రాముని తండ్రి ఎవరు.?

జవాబు :  దశరద మహారాజు.

3).శ్రీ రాముడు ఏ వంశమునకు చెందిన రాజు.?

జవాబు : సూర్య వంశానికి చెందిన రాజు.

4). సీత తండ్రి జనకుడు ఏ దేశమునకు రాజు.?

జవాబు : మిథిల.

5). రామాయణ గ్రంధంలో బంగారు లేడిగా మారిన రాక్షసుడు ఎవరు.?

జవాబు : మారీచూడు.

6). రామాయణం లో ఎన్ని కాండలు గలవు.?

జవాబు : రామాయణం లో మొత్తం 7 కాండలు కలవు.

        అవి : 1)   బాలకాండ

                 2). అయోధ్యకాండ

                 3).  అరణ్య కాండ

                 4).  కిష్కింద కాండ

                 5).  సుందర కాండ

                 6).  యుద్ధ కాండ

                 7).  ఉత్తరకాండ

Note  : ఉత్తర కాండ అనునది రామాయణ మూల గ్రంధంలో లేదు. తర్వాతి కాలంలో చేర్చబడినది అని అంటారు.

7). శ్రీ రాముని తల్లీ గారు పేరు ఏమిటి.?

జవాబు :  కౌసల్యా దేవి.

8). శ్రీ రాముని సోదరుడైన భరతుని తల్లీ గారు పేరు.?

జవాబు : కైకేయి.

9). రామాయణం గ్రంధం లోని మొత్తం శ్లోకముల సంఖ్య.?

జవాబు  :  24,000 శ్లోకములు.

10). రామాయణ కథ ఏ యుగములో జరిగింది.?

జవాబు  :  త్రేతాయుగం.

ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here 

Post a Comment

0 Comments