ఆంధ్రప్రదేశ్ లో అద్బుతమైన కంపెనీలతో రేపు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళాకి ఏపి లో ఎవరైన హజరుకావచ్చును. తక్కువ విద్యార్హతలతో సులభంగా జాబ్ రావడం జరుతుంది. పొస్ట్ లకు డైరెక్ట్ గా భర్తీ చెయ్యండం జరుగుతుంది.
అయితే ఈ జాబ్ మేళా తూర్పు గోదావరి జిల్లాలో 28 తేదిన నిర్వహించడం జరుగుతుంది.
జాబ్ మేళా నిర్వహించే కంపెనీలు ఇలా ఉన్నాయి :
బైజుస్, పేటియమ్, ఎయిర్ టెల్ పేమెన్ట్ బ్యాంక్, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కాలిబే HR, యాక్సిస్ బ్యాంక్, మెడ్‌ప్లస్, అపోలో ఫార్మసీ, మీషో, ముత్తూట్ ఫైనాన్స్,హీరో మోటో కార్ప్, ZTT ఇండియా PVT LTd., గుడ్ వర్కర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, BN ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రై.లి మొదలైన కంపెనీలు వస్తున్నాయి.
ఏ పని చెయ్యవలసి ఉంటుంది:
బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్లు, అసెంబ్లీ ఆపరేటర్, బహుళ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, మిస్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, ఫార్మసిస్ట్ ఫార్మా ట్రైనీ, బహుళ సేల్స్ ఆఫీసర్, బహుళ, ప్రొడక్షన్ ఆపరేటర్ / అసెంబ్లీ ఆపరేటర్, ప్రొడక్షన్ ఆపరేటర్, కస్టమర్ సేల్స్ అధికారులు
సాంకేతిక నిపుణుడు, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ కెమిస్ట్ AP Job Mela 2022
అర్హతలు:
పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, మైదలైన విద్యార్హతలతో ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. ఒపెన్ చేసి Apply for Jobs పై క్లిక్ చెయ్యండి.
జీతం:
పోస్ట్ ని బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది. 20,000 వరకు జీతాలు ఇవ్వడం జరిగింది.
0 Comments