Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IFB Vizag and Hyderabad Jobs : జీతం 92,300 రూపాయలు, వైజాగ్ మరియు హైదరాబాద్ లో కేంద్ర సంస్థలో ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ (IFB) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టుల భర్తీ.

3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

4). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

IFB Vizag and Hyderabad Jobs

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో మరియు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

IFB నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరచబడిన ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. IFB Vizag and Hyderabad Jobs

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  :  మార్చి 29, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ /ల్యాబ్ రీసెర్చ్)        -     3

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ /ల్యాబ్ రీసెర్చ్ )        -    1

టెక్నికల్ అసిస్టెంట్ ( ఫీల్డ్ /ల్యాబ్ రీసెర్చ్ )       -    1

మొత్తం పోస్టులు  :

5 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి బోటనీ /బయో టెక్నాలజీ /మెరైన్ బయోలజీ మరియు జూవలజీ విభాగాలలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

21 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారంను నింపి తదుపరి విద్యా అర్హతలు ద్రువీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది చిరునామా (అడ్రస్) కు పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ / అన్ని కేటగిరీల మహిళల అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు వ్రాత పరీక్షల క్వాలిఫయింగ్ మార్కుల  ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 7th సీపీసీ ను అనుసరించి లెవెల్ -5 ప్రకారం 29,200 రూపాయలు నుండి 92,300 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా ( అడ్రస్ )  :

The Director,

Institute of Forest Biodiversity,

Dulapally,

Kompally S. O.,

Hyderabad - 500100.

Website

Notification 

Post a Comment

0 Comments