గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కు చెందిన సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫీకేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే సంస్థకు చెందిన పోస్టులు.
2). కాంట్రాక్టు బేసిస్ విధానంలో భర్తీ.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
4). భారీ స్థాయిలో జీతం.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ రైల్వే లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Central Railway Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 14, 2022.
ఉద్యోగాలు - వివరాలు :
జూనియర్ టెక్నికల్ అసోసియేట్ - 20
విభాగాల వారీగా ఖాళీలు :
UR - 8
SC - 3
ST - 2
OBC - 5
EWS - 2
మొత్తం పోస్టులు :
20 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు సంవత్సరాల బాచిలర్ డిగ్రీ /మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
18 - 38 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశం కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ క్రింది చిరునామా (అడ్రస్ ) కు తమ తమ దరఖాస్తులను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ/ews/మహిళ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 250 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
విద్యా అర్హతలు, అనుభవం, పర్సనాలిటీ ఇంటలిజెన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 25,000 నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ) :
Deputy Chief Personnel Officer (Construction)
Office of the Chief Administrative Officer (Construction)
New Administrative Building,
6th Floor Opposite Anjuman Islam School,
D. N. Road, Central Railway, Mumbai CSMT,
Maharashtra - 400001.
0 Comments