గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న డీఆర్డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబర్యాటరీ ఫర్ స్మార్ట్ మెటీరియల్స్, హైదరాబాద్ లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందినవి.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). భారీ స్థాయిలో వేతనాలు మరియు ఇతర అలోవెన్స్ లు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 21 రోజుల లోపు..
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో - 4
సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
మెటాలర్జీకల్ /మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ - 2
మెకానికల్ ఇంజనీరింగ్ - 2
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి మెటాలర్జీకల్ /మెటీరియల్ సైన్స్/మెకానికల్ ఇంజనీరింగ్/మెకాట్రానిక్స్ /రోబోటిక్స్ & ఆటో మేషన్ విభాగాలలో బీఈ/బీ. టెక్ /ఎంఈ/ఎంటెక్ కోర్సులను పూర్తి చేసి, వాలీడ్ గేట్ స్కోర్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ విభాగాల వారీగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
28 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపవలెను.
తదుపరి అభ్యర్థులు అప్లికేషన్స్ కు ఈ క్రింది వెబ్సైటు కు కూడా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులను అభ్యర్థులు చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానాలను ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 31,000 రూపాయలు మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లాంటి ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన ఈ మెయిల్ అడ్రస్ :
jrfsm2022@gmail.com
0 Comments