Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Kakinada Jobs telugu : జీతం 34,000 వరకు కాకినాడలో క్యాషియర్స్ & టెలికాలర్స్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్య నగరంగా పేరు పొందిన కాకినాడ నగరంలో ఉన్న ప్రముఖ వరుణ్ మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.

ముఖ్యాంశాలు:

1). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

2). పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

3). గౌరవ స్థాయిలో జీతములు మరియు ఇన్సెంటివ్స్ లభిస్తాయి.

అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకుని ఇంటర్వ్యూల కు హాజరు కావచ్చును.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉన్న కాకినాడ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యాంశాలు:

ఇంటర్వ్యూ నిర్వహణ తేది              :  ఫిబ్రవరి 8, 2022

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం    :  ఉదయం 10 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

వరుణ్ మోటార్ భాస్కర్ గార్డెన్స్, జగన్నాధపురం, కాకినాడ.

విభాగాల వారీగా ఖాళీలు :

సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్                   -      5

రిలేషన్ షిప్ మేనేజర్                                     -    25

ఎగ్జిక్యూటివ్ ఆడిట్ / అకౌంట్స్ / క్యాషియర్     -      4

టెలి కాలర్స్                                                  -     2

ఈ.డీ. పీ. ఎగ్జిక్యూటివ్స్                                 -    2

ఎవల్యూటర్స్                                                 -    5

హెచ్. ఆర్. ఎగ్జిక్యూటివ్                                 -    1

హౌస్ కీపింగ్                                                   -    5

డ్రైవర్స్                                                            -   5

ఆఫీస్ బాయ్స్                                                 -   4

మొత్తం పోస్టులు :

58 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కోర్సులు లేదా ఆపై విద్యా అర్హతలు /బీ. కామ్ విత్ టాలీ /గ్రాడ్యుయేషన్ విత్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ /డీఎంఈ, ఐటీఐ(డీఎం) విత్ ఎల్ఎంవీ, టెక్నికల్ నాలెడ్జ్ /ఎంహెచ్ఆర్ఎం/ఎంబీఏ(హెచ్ఆర్) మొదలైన కోర్సులు పూర్తి చేసి ఉండవలెను.

కొన్ని విభాగాల పోస్టులకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, 2 నుండి 5 సంవత్సరాలు పాటు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 35 సంవత్సరాలు వరకూ వయసు గల అభ్యర్థులు అందరూ కేటగిరీ ల వారీగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

టెక్నికల్ రౌండ్,హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 9,000 రూపాయలు నుండి 34,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్స్ :

7396799788

9988853335

Registration Link

Website

Post a Comment

0 Comments