పరీక్ష లేదు, జీతం 18,000 రూపాయలు వరకూ, ది కరూర్ వైశ్య బ్యాంక్ లిమిటెడ్ లో అసోసియేట్ పోస్టులు, పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోండి, వెంటనే అప్లై చేసుకోండి.
ఇండియాలో లీడింగ్ ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్ గా పిలువబడుతున్న ది కరూర్ వైశ్య బ్యాంక్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇవి ప్రయివేట్ బ్యాంక్ కు చెందిన పోస్టులు
2). కాంట్రాక్టు బేసిస్ భర్తీ చేయనున్నారు.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
4). గౌరవ స్థాయిలో వేతనాలు లభిస్తాయి.
ఈ పోస్టులకు అర్హతలు గల ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. KVS Bank Jobs 2022 Telugu
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ప్రకటన లో తెలిపిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : ఫిబ్రవరి 28, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ అండ్ సర్వీస్ అసోసియేట్స్.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 50% మార్కులకు పైగా మార్కులతో రెగ్యులర్ విధానంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు లోకల్ లాంగ్వేజ్ పై పట్టు మరియు ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిగి ఉండవలెను అని, వాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
21 నుండి 28 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 15,000 నుండి 18,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments