108 మరియు 104 వాహనాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా చిత్తూరు జిల్లా నుండి వచ్చినది.
జిల్లాలోని 108 మరియు 104 వాహనాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తున్నామని అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ ప్రకటన ద్వారా తెలిపిన ఉద్యోగాల భర్తీనకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉండనుంది.
ఎప్పటి లోగా దరఖాస్తు చేసుకోవాలి..?
ఫిబ్రవరి 20, 2022 తేది లోగా..
ఎక్కడ దరఖాస్తులను అందించాలి..?
తిరుపతిలోని 108, 104 సేవల కార్యాలయంలో అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను అందించాలి. Tirupati Jobs 2022 Telugu
పోస్టులు - వివరాలు :
108 వాహనాలలో :
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT)
డ్రైవర్స్
104 వాహనాలలో :
డ్రైవర్స్
ఉండవల్సిన అర్హతలు :
బీ. ఎస్సీ (నర్సింగ్ )/ జీఎన్ఎం/ పీఎస్ఈ/ లైఫ్ సైన్స్/బీ . ఎస్సీ/ ఎంఎల్టీ /బీ. ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు 108 వాహనాలలో భర్తీ చేయనున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
పదవ తరగతి పాస్ అయ్యి, డ్రైవింగ్ లో ఐదు సంవత్సరాలు అనుభవంతో పాటు, హెవీ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అందరూ 108 మరియు 104 వాహనాలలో భర్తీ చేయనున్న డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
More Tirupati Jobs 2022 Click Here
0 Comments