పరీక్ష లేదు, జీతం 60,000 రూపాయలు వరకూ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ లో ప్రొఫెషనల్స్ పోస్ట్స్, అస్సలు మిస్ కావద్దు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ & హైవేస్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులే.
3). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
4). కాంట్రాక్టు బేసిస్ లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ల ద్వారా భర్తీ చేయనున్నారు.
భారీ స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
హైదరాబాద్(NHAI)నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. NHAI Job Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఫిబ్రవరి 25, 2022 (5PM).
విభాగాల వారీగా ఖాళీలు :
యంగ్ ప్రొఫెషనల్స్ ( టెక్ ) - 9
ప్రాంతాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
RO, హైదరాబాద్ | 1 |
PIU, హైదరాబాద్ | 1 |
PIU, ఖమ్మం | 1 |
PIU, సంగారెడ్డి | 1 |
PIU,మంచిర్యాల | 1 |
PIU, నిర్మల్ | 1 |
PIU, వరంగల్ | 1 |
PIU, మహబూబ్ నగర్ | 1 |
PIU, గజ్వేల్ | 1 |
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సివిల్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసి తదుపరి,వాలీడ్ గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ ) స్కోర్ 2021 ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కలిగి ఉండి మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ & రోడ్ సెక్టార్ లో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
32 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశం కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను ఈ క్రింద ఇవ్వబడిన చిరునామా (అడ్రస్ ) కు నిర్ణిత గడువు చివరి తేది లోగ పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 60,000 రూపాయలు జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా ( అడ్రస్ ) :
National Highways Authority of India
Regional Office - Hyderabad
Administrative Staff College of India
1st Floor, New Building
College Park Campus - Road no : 3
Banjara Hills, Hyderabad - 500034
Ph.no. 040-29562147/29562148
రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here
0 Comments