Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

DRDO Vacancies in Telugu 2022 : స్టై ఫండ్ 35,000 రూపాయలు వరకూ, DRDO లో ఫెలో ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (GTRE), బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

3). భారీ స్థాయిలో స్టై ఫండ్స్.

4). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన జే. ఆర్. ఎఫ్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

DRDO Vacancies in Telugu 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

డీఆర్డీఓ నుండి వచ్చిన ఈ తాజా నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. DRDO Vacancies in Telugu 2022

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది        :   ఫిబ్రవరి 14, 2022

షార్ట్ లిస్ట్ విడుదల తేది                      :    ఫిబ్రవరి 21, 2022

ఆన్లైన్ ఇంటర్వ్యూల నిర్వహణ తేది  :    మార్చి 1-3, 2022

ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల తేది       :    మార్చి 8, 2022

సెలెక్ట్ కాండిడేట్స్ జాయినింగ్ తేది      :    మార్చి 21, 2022

పోస్టులు - వివరాలు :

జూనియర్ రీసెర్చ్ ఫెలో     -     7

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
మెకానికల్ ఇంజనీరింగ్ 2
ఏరోనాటికల్ / ఏరో స్పేస్ ఇంజనీరింగ్ 2
మెకానికల్ ఇంజనీరింగ్ 1
ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 1
కంప్యూటర్ సైన్స్ /కంప్యూటర్ ఇంజనీరింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఇన్ఫర్మేషన్ సైన్స్ /డేటా సైన్స్ 1

మొత్తం పోస్టులు :

7 పోస్టులను తాజాగా జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బీ.ఈ /బీ. టెక్ /ఎం.ఈ/ఎం.టెక్ కోర్సు లను మొదటి శ్రేణిలో ఉత్తిర్ణత చెంది, 2020 & 2021 సంవత్సరాలులో వాలీడ్ గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

28 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ జే. ఆర్. ఎఫ్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

ఆన్లైన్ / ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్ :

విభాగాలను అనుసరించి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 35,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్ మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ లు లభించనున్నాయి.

Website

Notification 

Post a Comment

0 Comments