Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati Jobs Recruitment 2022 : తిరుపతి లో అవుట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి.

పరీక్ష లేదు, తిరుపతి లో ప్రభుత్వ ఉద్యోగాలు, 7 రోజుల లోపు పోస్టింగ్స్, ఇప్పుడే అప్లై చేసుకోండి, దరఖాస్తుకు చివరి తేది  ఫిబ్రవరి 11,2022

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్ మేటర్నిటీ హాస్పిటల్, తిరుపతి, చిత్తూరు జిల్లాలో వివిధ 

విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). ఇవి ప్రభుత్వానికి చెందిన పోస్టులు.

2). అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.

3). గౌరవస్థాయిలో వేతనాలు.

4). దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన వారం రోజుల లోగా పోస్టింగ్స్ ను ఇస్తారు.

ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Tirupati Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  : ఫిబ్రవరి 11, 2022 ( 5 PM ).

మెరిట్ లిస్ట్ విడుదల తేది                                                   :   ఫిబ్రవరి 12, 2022

ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది                                       :   ఫిబ్రవరి 13, 2022

ఆర్డర్స్ ఇష్యూ తేది                                                                :   ఫిబ్రవరి 14, 2022

సెలెక్టెడ్ అభ్యర్థులు జాయినింగ్ తేది                                  :   ఫిబ్రవరి 17, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్            -      10

మొత్తం పోస్టులు :

10 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

10వ తరగతి చదివి ఉండి తప్పనిసరిగా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెర్లైజెషన్ మేనేజ్ మెంట్ మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసి, ఏపీ పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ అయి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలేను.

వయసు :

42 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు .

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ,బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి :

అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి అప్లికేషన్ ఫారం ను నింపి, సంబంధిత విద్యా ద్రువికరణ పత్రాలను జతపరచి డైరెక్ట్ గా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ నిర్ణిత గడువు చివరి తేదిమరియు సమయం లోగా ఈ క్రింది చిరునామా కు పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

300 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కులు, అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 14,250 రూపాయలు జీతంగా లభించనుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

Superintendent,

GMH,

Tirupati.

Website

Website 2 

Notification  

Post a Comment

0 Comments