Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Hyderabad NMDC Jobs 2022 : హైదరబాద్ NMDC లో ఉద్యోగాలు అద్బుతమైన అవకాశం మిస్ కాకండి.

జీతం 35,040 రూపాయలు వరకూ, హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన నవరత్న కంపెనీ అయిన NMDC లిమిటెడ్, హైదరాబాద్ లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

Hyderabad NMDC Jobs 2022

ముఖ్యాంశాలు  :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2).ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

3). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.

4). భారీ సంఖ్యలో వేతనాలు.

5). పేర్మినెంట్ గా ఈ ఉద్యోగాలను చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. 

NMDC, హైదరాబాద్ నుండి వచ్చిన ఈ తాజా నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను సవివరంగా తెలుసుకుందాం. Hyderabad NMDC Jobs 2022

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది  :   ఫిబ్రవరి 10, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది          :   మార్చి 2, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
ఫీల్డ్ అటెండెంట్ ( ట్రైనీ ) 43
మెయింటైనెన్స్ అసిస్టెంట్ (మెకానిక్) 90
మెయింటైనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) 35
MCO గ్రేడ్ -III( ట్రైనీ ) 04
HEM మెకానిక్ గ్రేడ్ -III (ట్రైనీ) 10
ఎలక్ట్రీషియన్ గ్రేడ్ - III ( ట్రైనీ) 7
బ్లాస్టర్ గ్రేడ్ - II (ట్రైనీ ) 2
QCA గ్రేడ్ - III ( ట్రైనీ ) 9

మొత్తం పోస్టులు :

200 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మెట్రిక్యూలేషన్ / సంబంధిత సబ్జెక్టు విభాగాలలో ఐటీఐ / డిప్లొమా /గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు ఫీజు  :

150 రూపాయలను దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

వ్రాత పరీక్ష మరియు ఫీజికల్ ఎబిలిటీ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్స్ & జీతములు  :

ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు 18,000 నుండి  19,500 రూపాయలు స్టై ఫండ్ గా మరియు ఈ ఉద్యోగాలు రెగ్యులర్ అయిన తరువాత 18,100 రూపాయలు నుండి 35,040 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification 

Post a Comment

0 Comments