ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ సేల్స్ కోసం సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ ప్రకటనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేది : మార్చి 12, 2022.
ఇంటర్వ్యూ సమయం : 9AM to 11AM.
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
40-1-140/2/3, శ్రీ పొత్తూరి కాంప్లెక్స్, ఎం.జీ. రోడ్, లబ్దిపేట, విజయవాడ - 520010.
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ ఎగ్జిక్యూటివ్.
అర్హతలు :
గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసి, టూ వీలర్ తప్పనిసరిగా కలిగి ఉన్న అభ్యర్థులు ఈ వాక్ - ఇన్ లకు హాజరు కావచ్చు.
డైరెక్ట్ సేల్స్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధన లేదు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
99590 11464
99080 11667
More Jobs Click Here
0 Comments