Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSFC Jobs Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ (APSFC), పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ (APSFC), ఆంధ్ర డివిజన్, విజయవాడలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు :

1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ లో పోస్టుల భర్తీ.

3). భారీ స్థాయిలో వేతనాలు.

APSFC Jobs Recruitment 2022

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఏపీఎస్ఎఫ్సీ నుండి వచ్చిన ఈ ప్రకటనకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. APSFC Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  :   ఏప్రిల్ 9, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

సాఫ్ట్ వేర్ డెవలపర్                     -       1

సీనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్     -       1

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి ఫుల్ టైమ్ విధానంలో గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ /కంప్యూటర్ అప్లికేషన్స్/గ్రాడ్యుయేషన్ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి, సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ కు సంబంధించిన వివిధ విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

40 సంవత్సరాలు వరకూ వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా తమ తమ దరఖాస్తులను /రెస్యుమ్ లను పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 85,000 రూపాయలు నుండి 1,20,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్  :

The Asst. General Manager (HRD),

AP state Financial Corporation,

Andhra Division Office : Plot OS No. 2

2nd Cross, 3rd Road, Industrial Park,

VIJAYAWADA - 520007.

Email Address

apsfc.hrd@gmail.com

Website 

AP లో మరిన్ని ఉద్యోగాలు Click Here

Notification

Post a Comment

0 Comments