గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న అనిమల్ హాస్ బెండరి డిపార్టుమెంటు లో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు అంశాలు :
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు
2). బ్యాక్ లాగ్ విధానంలో భర్తీ.
3). ఆకర్షణీయమైన వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటన ద్వారా తెలుస్తుంది.
ఏపీ ప్రభుత్వం నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Animal Husbandry Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 31, 2022 ( 5PM ).
ఉద్యోగాలు - వివరాలు :
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ (బ్యాక్ లాగ్ ) - 28
విభాగాల వారీగా ఖాళీలు :
క్లాస్ ఏ కేటగిరీ - 26
క్లాస్ బీ కేటగిరీ - 2
మొత్తం పోస్టులు :
28 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుండి గ్రాడ్యుయేషన్ / అనిమల్ హాస్బెండ్రి సంబంధిత కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవలెను.
ఈ క్రింది అడ్రస్ కు అభ్యర్థులు తమ తమ దరఖాస్తు ఫారంలను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఈ పొస్ట్ లకు దరఖాస్తు ఫీజు లను ఈ ప్రకటనలో తెలుపలేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
డిపార్టుమెంటు నియమ నిబంధనలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవలసిన అడ్రస్ :
Director of Animal Husbandry Department,
NTR VSSH Campus,
Labbipeta, Vijayawada, Andhra Pradesh.
0 Comments