ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న గిరిజన ప్రాంత హాస్పిటల్స్ లో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న గిరిజన ప్రాంత ఆసుపత్రుల వైద్యులకు వేతనాలను పెంచుతున్నట్లుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయంను తీసుకుంటూ, తాజాగా అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న 24 గిరిజన ఆసుపత్రిలలో ఉద్యోగాలను చేస్తున్న 230 మంది స్పెషలిస్ట్ లు మరియు 58 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు,
24 మంది దంత వైద్యులందరికి ఈ జీతములు పెంచుతున్నట్లుగా ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు. AP Employees Salaries
స్పెషలిస్ట్ వైద్యులకు 50% మరియు ఎంబీబీఎస్ /దంత వైద్యులకు 30% శాతం వేతనాలను పెంచుతున్నట్లుగా, పెరిగిన ఈ వేతనాలను మార్చి 1వ తేది నుండి అమలులోనికి వస్తాయని ఈ ప్రకటన ద్వారా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు, 10వ తరగతి విద్యార్హతలతో పోస్టుల భర్తీ Click Here

0 Comments