Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Field Assistant Posts 2022 : ఫీల్డ్ అసిస్ట్ంట్ పొస్టులకు దరఖాస్టుల ఆహ్వనం, అర్హత పదోతరగతి

మండపల్లి మండలం పరిధిలో ఉపాధి హామీ పధకం నందు గ్రామ పంచాయతీ లో 10 పీల్డ్ అసిస్ట్ంట్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి అని (MPDO GSV  శేషగిరిరావు ఆదివారం ఓ ప్రకటన లో తేలిపారు) 

  

AP Field Assistant Posts 2022

పంచాయితీలు-ఖాళీలు:

మెత్తం గ్రామ పంచాయతీ లో 10 పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి అని తేలిపారు అవి;  AP Field Assistant Posts 2022

అప్పాపురం            - 1 

చింతలపూడి           - 1 

మొఖాసాకలవపూడి -1

పెనుమాకలంక        - 1 

మణుగునూరు         -  1

లోకుమూడి              - 1 

కొర్లపూడు                -  1 

కొవ్వాడలంక           - 1

పుట్లచెరువు              -1 

ఉనికి                      -   1 

 అర్హతలు: 

ఈ పొస్టులకు అప్లె చేసుకోవలనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 10 తరగతి ఉత్తీర్ణత ఉండువలెను. 

వయసు: 

18 నుండి 35 సంవత్సరాలు లోపు వయసు కలిగినవారు ఈ పొస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటన ద్వారా తేలిపారు.

ఎలా అప్లై  చేసుకోవాలి :

ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్దులు తమ దరఖాస్తు లను ఒక వారం లోగా క్రింది ఇచ్చిన అడ్రస్ లకు అందించవలెను.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :

జిల్లా కన్జ్యుమార్ కార్యాలయం, మండవల్లి, కృష్ణ జిల్లా ఆంధ్రప్రదేశ్.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్దులకు ఆకర్షణీయమైన జీతం లభించునుంది. 


Post a Comment

0 Comments