ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్దులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మేంట్ నుంచి ఒక మంచి ప్రకటన రావడం జరిగింది పదో తరగతి అర్హత వారు కుడా దీనికి అర్హులే అందుకే ఈ అవకాశాన్ని అందరు ఉపయొగించుకొవచ్చును.
పూర్తి వివరాలకు ఇప్పుడు తెలుసుకుందాం
ముఖ్యమైన తేదిలు:
ఇంటర్వ్యూ నిర్వహించు తేది : 10-03-2022
వస్తున్న కంపెనీలు :
1.క్వెస్ క్రాప్ లిమిటెడ్
2.ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్
పోస్ట్ లు :
బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్
గ్రామీణ బ్యాంకు మిత్ర
అర్హతలు :
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన వారు ఈ జాబ్ మేళాకి హజరు కావచ్చును.
జీతం :
14000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. Bhimadolu Job Mela 2022
ఎలా ఎంపిక చేస్తారు :
కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేస్తారు.
ఇంటర్య్వూ నిర్వహించు ప్రదేశం :
SV డిగ్రీ కళాశాల, భీమడోల్ Mro కార్యాలయం పక్కన, భీమడోలు పశ్చిమ గోదావరి జిల్లా.
అభ్యర్థులు తమ యొక్క సర్టిఫికేట్ ల నకళ్ళు, మరియు నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో, ఆధార్ కార్డ్ తో ఇంటర్వ్యూకి హజరు కావాలి. కోవిడ్ 19 ప్రోటోకాల్ తప్పని సరిగా పాటించవలెను.
0 Comments