గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (APFPS), విజయవాడలో ఖాళీగా పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇది ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టు.
2). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
3). ఆకర్షనీయమైన వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. AP Food Processing Jobs 2022
విజయవాడ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ ఈ మెయిల్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 16, 2022.
విభాగాల వారీగా ఉద్యోగాలు - వివరాలు : మేనేజర్ ( అకౌంట్స్ )
అర్హతలు :
ఎంకామ్/సీఏ లేదా సమాన ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి..?
ఆన్లైన్ ఈ మెయిల్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేయవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఏపీఎఫ్పీఎస్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ పోస్టు ఎంపిక జరుగనుంది.
జీతం :
ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.
దరఖాస్తు చేయాల్సిన ఈ మెయిల్ చిరునామా :
accounts.apfps@yahoo.com
0 Comments