తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యమంత్రివర్యులు ఒక మంచి శుభవార్త ను అందించారు.శాసన సభ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో
వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారుగా 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నేటి నుండి వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నాట్లుగా అసెంబ్లీ వేదికగా టీఎస్ స్టేట్ సీఎం గారు అధికారికంగా ఒక ముఖ్యమైన ప్రకటన ను తాజాగా జారీ చేశారు.
| విభాగాల వారీగా | ఖాళీలు |
|---|---|
| హోమ్ | 18,334 |
| సెకండరీ ఎడ్యుకేషన్ | 13,086 |
| హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ | 12,755 |
| హాయ్యర్ ఎడ్యుకేషన్ | 7,878 |
| బ్యాక్ వార్డు క్లాసెస్ వెల్ఫేర్ | 4,311 |
| రెవిన్యూ డిపార్టుమెంట్ | 3,560 |
| షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ | 2,879 |
| ఇర్రిగెషన్ & కమాండ్ ఏరియా డెవలప్మెంట్ | 2,692 |
| ట్రైబల్ వెల్ఫేర్ | 2,399 |
| మైనారిటీస్ వెల్ఫేర్ | 1,825 |
| ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ & టెక్నాలజీ | 1,598 |
| పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ | 1,455 |
| లేబర్ అండ్ ఎంప్లొయ్ మెంట్ | 1,221 |
| ఫైనాన్స్ | 1,146 |
| ఉమెన్,చిల్డ్రన్, డిసబెల్డ్ సీనియర్ సిటిజన్స్ | 895 |
| మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ | 859 |
| అగ్రికల్చర్ అండ్ కో - ఆపరేషన్ | 801 |
| ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ బిల్డింగ్స్ డిపార్టుమెంటు | 563 |
| లా | 386 |
| అనిమల్ హాస్బెండరీ & ఫిషరీస్ | 353 |
| జనరల్ అడ్మినిస్ట్రేషన్ | 343 |
| ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ | 233 |
| యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం కల్చర్ | 184 |
| ప్లానింగ్ | 136 |
| ఫుడ్ & సివిల్ సప్లయస్ | 106 |
| లేజీశ్లేచర్ | 25 |
| ఎనర్జీ | 16 |
తాజాగా తెలంగాణ రాష్ట్రం నుండి జారీ అయిన ఈ ఉత్తర్వుల ద్వారా మొత్తం 27 విభాగాలలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయడానికి వరుసగా ప్రకటనలు రానున్నట్లు తెలుస్తుంది.
0 Comments