ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలు - 71 మరియు 29 ఎగ్జమినార్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఏపీ హైకోర్ట్ లో ఈ 100 పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ హైకోర్ట్ అధికారిక వెబ్సైటు లోనికి వెళ్లి మీ మీ పరీక్ష ఫలితాలను సరిచూసుకోవచ్చు.

0 Comments