రాబోయే రోజుల్లో జరిగే అటు కేంద్ర ప్రభుత్వ మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల వ్రాత పరీక్షలలో అతి కీలకమైన పాత్ర వహించబోతున్న GK Bits ను మీకు అందించబోతున్నాము.
Today March 4th కరెంట్ అఫైర్స్
* నేడు భారత జాతీయ భద్రతా దినోత్సవం.
* 1509 వ సంవత్సరంలో ఇదే రోజు శ్రీ కృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యధినేతగా రత్న సింహసానంను అధిష్టించారు. APPSC Exams GK bits 2022 Telugu
* మాజీ లోక్ సభ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యాంగర్ మార్చి 4 వ తేది, 1891 వ సంవత్సరంలో జన్మించారు.
* ప్రముఖ తెలుగు కవి, పండిత కోవిధుడు శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ గారు 1911 వ సంవత్సరం మార్చి 4వ తేదీన జన్మించారు.
* 1936 వ సంవత్సరం మార్చి 4వ తేదీన హిందీ నటిమణి వహీదా రెహమాన్ జన్మించారు.
* భారతీయ కథక్ నాట్య కళాకారుడు బీర్జు మహారాజ్ 1938 మార్చి 4వ తేదీన జన్మించారు.
* ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం 1943 వ సంవత్సరం మార్చి 4వ తేదీన జన్మించారు.
* 1974వ సంవత్సరం మార్చి 4వ తేది భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్ జన్మించారు.
0 Comments