ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్టుమెంటు పరీక్షలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగవిడుదల అయినది.
నవంబర్ 2021 సెషన్ కు సంబంధించిన డిపార్టుమెంటు పరీక్షలను 2022, మార్చి 4 వ తేది నుండి మార్చి 9 వ తేది వరకూ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది. APPSC Hall Tickets Update 2022
ఈ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఫిబ్రవరి 25, 2022 నుండి మార్చి 9 వ తేది వరకూ తమ తమ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఈ ప్రకటనలో ఏపీపీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0 Comments