Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Khazana Jewellery Jobs 2022 : జీతం 50,000 రూపాయలు, ఖజనా జ్యువలరీస్ లో మేనేజర్స్ ఉద్యోగాలు

ఖజనా జ్యువలరీస్ సంస్థలో ఖాళీగా ఉన్న షో రూమ్ మేనేజర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖజనా జ్యువలరీస్ సంస్థలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఖజనా జ్యువలరీస్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Khazana Jewellery Jobs 2022

ముఖ్యమైన తేదీలు :

ఈ-మెయిల్ దరఖాస్తులకు చివరి తేది  : ప్రకటన వచ్చిన 7 రోజుల లోపు..

పోస్టులు - వివరాలు  :

షో రూమ్ మేనేజర్స్.

అర్హతలు :

ఏదైనా విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు గుడ్ ఆర్గనైజషన్ స్కిల్స్, 10 సంవత్సరాలు వరకూ రిటైల్ ఇండస్ట్రీ లో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు. Khazana Jewellery Jobs 2022

వయసు :

35-45 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ ఈ మెయిల్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు తమ రెస్యూమ్, రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ తదితర డాక్యుమెంట్స్ ను ప్రకటన వచ్చిన వారం రోజుల లోపు ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కూ పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..? 

ఎక్స్పీరియన్స్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 6,00,000 రూపాయలు వరకూ అనగా నెలకు 50,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.

సంప్రదించవల్సిన చిరునామా  :

ఖజనా జ్యువలరీస్ ప్రైవేట్ లిమిటెడ్,

48,వైట్స్ రోడ్, రొయపేట్, చెన్నై - 600014.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్స్ :

044-42297700

దరఖాస్తులు పంపవల్సిన ఈ - మెయిల్ అడ్రస్ ( చిరునామా) :

careers@khazanajewellery.com

Notification

Post a Comment

0 Comments